Machilipatnam: రిసార్టులను వ్యభిచార గృహాలుగా మార్చేసిన నిర్వాహకులు

Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది.

Arun Chilukuri
Updated on: 5 Aug 2021 10:00 PM IST
Machilipatnam Beach Witnesses Nuisance Activities
X

Machilipatnam: రిసార్టులను వ్యభిచార గృహాలుగా మార్చేసిన నిర్వాహకులు

Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. మచిలీపట్నం, మంగినపూడి బీచ్‌ల దగ్గర పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన రిసార్ట్‌లను కొందరు వ్యభిచార గృహాలుగా మార్చేశారు. ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రిసార్ట్‌పై దాడి చేసి 18 మంది విటులను అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న విటుల్లో కాలేజ్ స్టూడెంట్స్ అదిక సంఖ్యలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story