Gas Price Hike: ఏపీలో భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు

Gas Price Hike: నిత్యావసరాలలో గ్యాస్‌ కీలకమంటున్న మహిళలు

Sandeep Eggoju
Published on: 2 Sept 2021 12:09 PM IST
LPG Gas Price Hike in Andhra Pradesh
X

ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన వంట గ్యాస్ ధర (ఫైల్ ఇమేజ్)

Gas Price Hike: ఏపీలో గ్యాస్‌ ధరలు భారీగా పెరిగాయి. గృహిణులు గ్యాస్‌ వాడకానికి అలవాటు పడటంతో రేట్లు తగ్గించాలని కోరుతున్నారు. నిత్యావసరాలలో గ్యాస్ కీలకమంటున్నారు మహిళలు. గ్యాస్‌ ధరలు తగ్గించాలంటున్న మధ్యతరగతి మహిళలు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story