విజయవాడలో విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

విజయవాడలో విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
x
Highlights

విజయవాడలో విషాదం నెలకొంది. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ప్రియురాలు మృతి చెందగా ప్రియుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స...

విజయవాడలో విషాదం నెలకొంది. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ప్రియురాలు మృతి చెందగా ప్రియుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాంధీనగర్‌ జగపతి హోటల్‌ ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు ఓ ప్రైవేట్‌ కాలేజ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories