Visakhapatnam: బైక్‌ను డీ కొట్టిన లారీ.. ఘటనా స్థలంలో ముగ్గురు మృతి

Visakhapatnam: చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఘటన...

Shireesha
Published on: 9 Dec 2021 10:16 AM IST
Lorry Hit the Bike Kills 3 Members in Visakhapatnam | AP News Telugu
X

Visakhapatnam: బైక్‌ను డీ కొట్టిన లారీ.. ఘటనా స్థలంలో ముగ్గురు మృతి

Visakhapatnam: విశాఖ మధురవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఘటన బైక్‌ను డీ కొట్టింది లారీ. ఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది.

Shireesha

Shireesha

Next Story