Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో లారీ బీభత్సం.. నలుగురు మృతి, ఒకరి పరిస్థితి విషమం

Srikakulam: ఆముదాలవలస మండలం మండాది వద్ద ప్రమాదం

Dhatripriya
Published on: 4 Feb 2023 5:25 PM IST
Lorry Disaster In Srikakulam District
X

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో లారీ బీభత్సం.. నలుగురు మృతి, ఒకరి పరిస్థితి విషమం

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఉపాధి కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆముదాలవలస మండలం మండాది వద్ద ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story