Sujana Chowdary: మెగా అభిమానులను చూస్తుంటే.. గెలిచినంత సంతోషంగా ఉంది

Sujana Chowdary: విజయవాడలో మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల ఆత్మీయ సమావేశం

Shashank Gullapelli
Published on: 16 April 2024 4:53 PM IST
Looking At The Mega Fans Iam Happy To Win
X

Sujana Chowdary: మెగా అభిమానులను చూస్తుంటే.. గెలిచినంత సంతోషంగా ఉంది

Sujana Chowdary: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు, అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సృజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో సమావేశం అయిన తనకు సంతోషంగా ఉందన్నారు సృజనా చౌదరి. వాళ్ల సంతోషం చూస్తుంటే.. గెలిచినంత ఆనందంగా ఉందన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా అభిమానులకు అందుబాటులో ఉంటారని సృజనా చౌదరి హామీ ఇచ్చారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story