Nara Lokesh: రాష్ట్రపతి ముర్మును కలిసిన లోకేష్‌.. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఫిర్యాదు

Nara Lokesh: మా పోరాటాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్తాం

Shekhar G
Published on: 26 Sept 2023 6:11 PM IST
Lokesh Meets President Murmu In Delhi
X

Nara Lokesh: రాష్ట్రపతి ముర్మును కలిసిన లోకేష్‌.. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఫిర్యాదు

Nara Lokesh: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టును రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు నారా లోకేష్. టీడీపీ ఎంపీలతో ఆయన ఢిల్లీలో రాష్ట్రపతిని కలిశారు. 2019 నుండి ఏపీలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజలపై కేసులు, దాడుల గురించి రాష్ట్రపతికి వివరించామన్నారు లోకేష్. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశారని.. అక్రమ కేసులతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని రాష్ట్రపతికి చెప్పామన్నారు. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైర్ గ్రిడ్ కేసులతో తనకు సంబంధం లేదని, యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారి లోకేష్ ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story