Nara Lokesh: లోకేష్ పాదయాత్రలో గాయపడిన మహిళా కానిస్టేబుల్

Nara Lokesh: కాలి వేళ్లపై నుండి వెళ్లిన కాన్వాయ్

Shekhar G
Published on: 26 Aug 2023 7:34 PM IST
Lokesh Is A Woman Constable Who Was Injured In The Padayatra
X

Nara Lokesh: లోకేష్ పాదయాత్రలో గాయపడిన మహిళా కానిస్టేబుల్

Nara Lokesh: ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న లోకేష్ యువగళం పాదయాత్రలో ఓ మహిళా కానిస్టేబుల్ కాలుకి గాయమైంది. కాలు వేళ్ళపై నుండి కాన్వాయ్ వాహనం వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆమెకు ప్రాథమిక చికిత్స అనంతరం రిలీవ్ ఇచ్చి ఇంటికి పంపారు పోలీసులు. గాయపడ్డ మహిళా పోలీస్ దెందులూరు పీఎస్ లో కానిస్టేబుల్ గా చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story