Nara Lokesh: మంత్రి గుమ్మనూరు జయరాంపై లోకేష్ విమర్శలు

Nara Lokesh: రూ.కోట్లు విలువ చేసే భూముల్ని దోచేశాడని ఆరోపణ

Jyothi
Published on: 22 April 2023 7:42 AM IST
Lokesh Comments on Gummanur Jayaram
X

Nara Lokesh: మంత్రి గుమ్మనూరు జయరాంపై లోకేష్ విమర్శలు

Nara Lokesh: పాదయాత్రలో భాగంగా కర్నూలు వచ్చిన నారా లోకేష్ కార్మికశాఖ మంత్రి గుమ్మానురు జయరాం పై విమర్శలు గుప్పించారు. మంత్రి కోట్లదిరూపాయల విలువ చేసే భూముల్ని దోచుకున్నారని ఆరోపించారు. మంత్రి గారు ల్యాండ్ స్కామ్ ల్లో ఆరితేరినట్టు లోకేష్ చెప్పటంతో పాటు ఆధారాలు చూపటం సంచలనం రేపుతోంది.. గుమ్మనూరు ఏకంగా ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి 180 ఎకరాల భూమి కొట్టేసారని అందుకు ఆయనకు బెంజ్ కానుకగా వచ్చిందని చెప్పారు... కమర్సియల్ ల్యాండ్ ను వ్యవసాయ భూమిగా చూపించి తన కుటుంబ సభ్యుల పేరుతో దాన్ని రిజిస్టర్ చేయించుకున్నారని ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story