Om Birla: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా

Om Birla: లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Sandeep Eggoju
Updated on: 17 Aug 2021 12:00 PM IST
Lok Sabha Speaker Om Birla Visited Tirumala Temple
X

తిరుమల శ్రీవారిని సందర్శించుకున్న లోక్ సభ స్పీకర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Om Birla: లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల బాలాజీ కోట్ల హిందువుల ఆరాధ్యదైవం అన్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించానన్నారు. స్వామివారి కృపతో దేశానికి ఎటువంటి సేవ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story