Lockdown in Eluru: ఏలూరులో లాక్ డౌన్

Lockdown in Eluru: కరోనా ఉదృతి నేపధ్యంలో పచ్చిమ గోదావరి జిల్లా లో లాక్.

S. Srikanth
Published on: 12 July 2020 4:45 PM IST
Lockdown in Eluru: ఏలూరులో లాక్ డౌన్
X

Lockdown in Eluru: కరోనా ఉదృతి నేపధ్యంలో పచ్చిమ గోదావరి జిల్లా లో లాక్. రేపటి నుండి ఈ నెల 19 వరకు కొనసాగునున్న ఆంక్షలు. ఏలూరు. తాడేపల్లిగూడెంలో పూర్తి లాక్ డౌన్. ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఆంక్షలు. నిత్యావసర వస్తువులకు మినిహయింపు.





S. Srikanth

S. Srikanth

Next Story