Kurupam: 100 మంది పేదలకు ఆహార పొట్లాలు అందజేత

S. Srikanth
Published on: 25 April 2020 8:17 AM IST
Kurupam: 100 మంది పేదలకు ఆహార పొట్లాలు అందజేత
X

కురుపాం: కురుపాం గ్రామానికి చెందిన బరాటం. బాపూజీ రావు కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ కారణంగా కూలీలు పనులు లేక ఇబ్బందిపడుతున్న పేదలకు తనవంతు సాయంగా ఏదైనా సహాయపడాలని అనే ఉద్దేశంతో, పండా వీధి, చెరువుకోమ్మ వలస, కస్పాగదబవలస, కాటన్ దొర వలస గ్రామాలకు చెందిన 100 మంది పేదలకు ఆహార పట్టాలను అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గ్రామస్తులు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆయనతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story