Chandrababu Naidu: కర్నూలు జిల్లా పత్తికొండలో చంద్రబాబుకు వికేంద్రీకరణ సెగ

* హైకోర్టును అడ్డుకున్న ద్రోహి అంటూ ప్లకార్డులు... న్యాయరాజధానిగా కర్నూలుకు మద్దతు తెలుపాలని నిరసన

R Tripura Malini
Published on: 17 Nov 2022 7:05 AM IST
locals blocked Chandrababu convoy
X

కర్నూలు జిల్లా పత్తికొండలో చంద్రబాబుకు వికేంద్రీకరణ సెగ

Chandrababu Naidu: కర్నూలు జిల్లా పత్తికొండలో చంద్రబాబుకు వికేంద్రీకరణ సెగ తగిలింది. చంద్రబాబును కాన్వాయ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. రాయలసీమ ద్రోహి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. హైకోర్టును అడ్డుకున్న ద్రోహి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. న్యాయరాజధానిగా కర్నూలుకు మద్దతు తెలుపాలని నిరసన తెలిపారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story