ఏలూరు జిల్లాలో మద్యం బాటిల్స్ ధ్వంసం

Eluru: కోటి 29 లక్షల విలువైన మద్యం...

Jyothi
Published on: 24 Aug 2022 1:51 PM IST
Liquor Bottles Destroyed in Eluru District
X

ఏలూరు జిల్లాలో మద్యం బాటిల్స్ ధ్వంసం

Eluru: ఏలూరు జిల్లాలో అక్రమ మద్యం తరలింపు కేసుల్లో పట్టుబడిన కోటి 29 లక్షల విలువైన మద్యం బాటిళ్లను జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. గత రెండేళ్ల నుంచి నమోదైన 702 కేసుల్లో సీజ్ చేసిన 60 వేల మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. నాటు సారా తయారీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. పదేపదే మద్యం కేసుల్లో పట్టుబడితే PD యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story