Daggubati Purandeswari: అటల్ చూపిన మార్గంలో నడుస్తాం

Lets Follow The Path Shown By Atal Bihari Vajpayee Says Daggubati Purandeswari
x

Daggubati Purandeswari: అటల్ చూపిన మార్గంలో నడుస్తాం

Highlights

Daggubati Purandeswari: అటల్ జీవితం దేశ సేవకు అంకితం చేశారన్న పురంధేశ్వరి

Daggubati Purandeswari: నేటి యువత అటల్ బిహారీ వాజ్ పేయి స్ఫూర్తితో పని చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పురంధరేశ్వరి అటల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్ పేయి జీవితాన్ని దేశ సేవ కోసం అంకితం చేశారన్నారు. చాలా పిన్న వయస్సులోనే సామాజిక కార్యక్రమాలు చేపట్టారన్నారు.బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఘనత వాజ్‌పేయి దేనన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories