Tirupati: తిరుమలలో చిరుత సంచారం.. భయాందోళనలో భక్తులు, స్థానికులు

Tirupati: భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చిచ భక్తులు...

Shireesha
Updated on: 7 Nov 2021 1:26 PM IST
Leopard Wandering At Tirupati First Ghat Road Mokalla Parvatam | AP Latest News
X

Tirupati: తిరుమలలో చిరుత సంచారం.. భయాందోళనలో భక్తులు, స్థానికులు

Tirupati: తిరుమలలో చిరుత సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. మొదటి ఘాట్ రోడ్డు మోకాళ్ల పర్వతం వద్ద చిరుత సంచరించింది. దీంతో భక్తులు భయాందోళనకు గురిచెందారు. వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సైరన్ మోగించి అప్రమత్తం చేశారు.

Shireesha

Shireesha

Next Story