కర్నూలు జిల్లా శ్రీశైలంలో చిరుత పులి సంచారం

Kurnool: శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్ర వద్ద కనిపించిన చిరుత, రాత్రి ఒంటిగంట సమయంలో కుక్క పిల్లలను చంపిన చిరుత.

Sriveni Erugu
Published on: 31 Jan 2022 10:40 AM IST
Leopard roaming in Srisailam Kurnool district
X

కర్నూలు జిల్లా శ్రీశైలంలో చిరుత పులి సంచారం

Kurnool: కర్నూలు జిల్లా శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్ర వద్ద భద్రతా సిబ్బందికి చిరుత కనిపించింది. రాత్రి ఒంటిగంట సమయంలో కుక్క పిల్లలను చిరుత చింపడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. దీంతో స్థానిక ప్రజలతో పాటు సెక్యూరిటీ సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు

Sriveni Erugu

Sriveni Erugu

Next Story