Tirupati: తిరుపతి జిల్లా కొటాల గ్రామంలో చిరుతపులి సంచారం

Tirupati: చిరుతపులి సంచారాన్ని ధృవీకరించిన ఫారెస్ట్ అధికారులు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 July 2024 7:45 PM IST
Leopard migration in Kotala village of Tirupati district
X

Tirupati: తిరుపతి జిల్లా కొటాల గ్రామంలో చిరుతపులి సంచారం

Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొటాల గ్రామంలో చిరుత సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చిరుత సంచరిస్తున్న వీడియోను ఎంఆర్వో మాధవికి పంపించారు స్థానికులు. ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా చిరుత పులి సంచారాన్ని నిర్ధారించారు. గ్రామస్తులు, వ్యవసాయక్షేత్రాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story