Tirupati: తిరుపతిలో పట్టుబడిన చిరుత

Leopard Caught In Tirupati
x

తిరుపతిలో పట్టుబడిన చిరుత

Highlights

Tirupati: కొంతకాలంగా వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో చిరుత

Tirupati: చిరుత పులి సంచారంతో గత వారం రోజుల నుంచి వర్శిటీ ప్రాంగణంలో ఉద్యోగులు,సిబ్బంది, విద్యార్థులు హడలిపోతున్నారు. పలు సందర్భాల్లో విద్యార్థుల కంటబడి బెంబేలెత్తించిన చిరుతను పట్టుకోవడం కోసం అటవీశాఖ అధికారులు రెండు బోన్లు ఏర్పాటు చేసారు. 2 వేర్వేరు ప్రదేశాల్లో కేజ్ లను ఏర్పాటు చేసి 6 కెమెరా ట్రాపులను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు. శనివారం రాత్రి నుంచి పలు సందర్భాల్లో ఆ ప్రాంతంలో సంచరిస్తూ తప్పించుకుంటున్న చిరుత పులి ఉదయం బోన్ లో చిక్కింది. పట్టుబడిన చిరుత పులిని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలే చర్యలు చేపడుతున్నారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories