AP Assembly: కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly: నేడు చివరిరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 July 2024 10:11 AM IST
Last Day Off Ap Assemlby Today
X

AP Assembly: కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly: నేడు చివరిరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం టిడ్కో గృహాల అంశంపై చర్చ జరగనుంది. ఇక ఆర్థిక పరిస్థితిపై నేడు ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. సభలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story