AP Elections: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్‌డ్రాకు చివరిరోజు
AP Elections:అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉత్కంఠ * వైసీపీకి రెబల్స్ బెడద
Representational Image
AP Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్‌డ్రాకు చివరిరోజు కావడంతో.. అనంతపురం జిల్లా వైసీపీ, టీడీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అధికార వైసీపీకి రెబల్స్ బెడద పట్టుకుంది. మరోవైపు ప్రతిపక్షపార్టీకి చెందిన కొందరు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక.. జిల్లాలో పలు మున్సిపాలిటీల్లో ఇప్పటికే కొన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
Next Story




