విజయవాడ ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు

Landslides on Vijayawada Indrakeeladri
x

విజయవాడ ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు 

Highlights

Vijayawada: ఎడతెరిపిలేని వర్షాలతో విరిగిపడిన కొండచరియలు

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. భక్తుల రద్దీ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ముందుజాగ్రత్త చర్యగా.. ఘాట్‌రోడ్ అధికారులు మూసివేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories