మదనపల్లె సబ్ కలెక్టరేట్ దగ్ధం కేసు.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న భూబాగోతాలు

Madanapalle: మదనపల్లె సబ్ కలెక్టరేట్ దగ్ధం కేసులో భూబాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 July 2024 10:50 AM IST
Land Irregularities Come to Fore in Madanapalle Fire Accident Case
X

మదనపల్లె సబ్ కలెక్టరేట్ దగ్ధం కేసు.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న భూబాగోతాలు

Madanapalle: మదనపల్లె సబ్ కలెక్టరేట్ దగ్ధం కేసులో భూబాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 22ఏ నుంచి... 2.19 లక్షల ఎకరాలకు నిషేద జాబితా తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో రెవెన్యూ అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది.

ఆర్డీవోలు మురళీ, హరిప్రసాద్‌తో పాటు... డీఆర్వోలు, పలువురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మాదవరెడ్డిని తీసుకొచ్చేందుకు ఇప్పటికే సీఐడీ వేట కొనసాగిస్తోంది. మాదవరెడ్డి ఇంట్లో రెండు బస్తాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటు పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులపై సీఐడీ అధికారులు నిఘా పెట్టారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story