RK Beach: విశాఖ ఆర్కే బీచ్‌ దగ్గర ముందుకొచ్చిన సముద్రం

RK Beach: కోతకు గురైన ఆర్కే బీచ్‌

Sandeep Eggoju
Updated on: 5 Dec 2021 4:47 PM IST
Land Cut at Childrens Park in Visakhapatnam RK Beach
X
ఆర్కే బీచ్ వద్ద కోతకు గురైన భూమి 

RK Beach: విశాఖలోని ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకొచ్చింది. దీంతో ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. మరోవైపు భూమి కోతతో సమీపంలోని చిల్డ్రన్‌ పార్కులో గోడ కూలిపోయింది. బల్లలు విరిగిపోయాయి. సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్‌ వద్దకు పర్యాటకులకు అనుమతి నిషేధించారు. సందర్శకులు అక్కడికి రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story