Lakshmi Parvathi: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి.. టీడీపీని స్వాధీనం చేసుకోవాలి

Lakshmi Parvathi Comments On Jr NTR Political Entry
x

Lakshmi Parvathi: జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకోవాలి.. 

Highlights

Lakshmi Parvathi: జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకోవాలి..

Lakshmi Parvathi: రేపు ఎస్వీ యూనివర్సిటీ వేదికగా గిడుగు బాషా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మి పార్వతి తెలిపారు. స్వర్గీయ గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రేపు ఆరుగురిని పురస్కరించనున్నట్లు చెప్పారు. అంతేకాక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని టీడీపీని స్వాధీనం చేసుకోవాలని లక్ష్మి పార్వతి ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories