Lakshmi Parvathi: చంద్రబాబు ట్రాప్ లో సునీత పడిపోయింది

Lakshmi Parvathi: ప్రతీ కుటుంబంలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు

Shekhar G
Published on: 2 March 2024 3:19 PM IST
Lakshmi Parvathi Comments On Chandrababu
X

Lakshmi Parvathi: చంద్రబాబు ట్రాప్ లో సునీత పడిపోయింది

Lakshmi Parvathi: చంద్రబాబు చేతిలో సునీత కీలుబొమ్మగా మారారని తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మి పార్వతి అన్నారు. తండ్రిని చంపిన హంతకులను వదిలి సీఎం జగన్ పై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రతి కుటుంబంలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. అప్పుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చున చంద్రబాబు.. ఇప్పుడు జగన్ కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంచికుటుంబంలో పుట్టిన షర్మిల, సునీత ఎందుకు చంద్రబాబు ఉచ్చులో పడ్డారు అని ప్రశ్నించారు.

Shekhar G

Shekhar G

Next Story