శ్రీశైలం మల్లన్న ప్రసాదం లడ్డూ ధర పెంపు

Arun Chilukuri
Published on: 16 Nov 2020 10:44 AM IST
శ్రీశైలం మల్లన్న ప్రసాదం లడ్డూ ధర పెంపు
X

శ్రీశైలం మల్లన్న ప్రసాదం లడ్డూ ధరను పెంచుతూ ఏపీ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లడ్డూ ధరను ఇరవై రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వంద గ్రాముల లడ్డూ ప్రసాదం 20 రూపాయలుగా నిర్ధారించారు. గతంలో వంద గ్రాముల లడ్డూ ధర పదిహేను రూపాయలకు విక్రయించేవారు. అయితే ప్రస్తుతం ఈ లడ్డూ ధర మరో ఐదు రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ దేవాదాయశాఖ.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story