Anantapur: అనంతపురంలో కూలీల వాహనం బోల్తా.. 19 మందికి తీవ్ర గాయాలు, ఒకరు మృతి

Anantapur: ఘటనలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది...

Shireesha
Updated on: 7 Nov 2021 12:03 PM IST
Labour Vehicle Accident in Tadipatri Anantapur District | AP Latest News
X

Anantapur: అనంతపురంలో కూలీల వాహనం బోల్తా.. 19 మందికి తీవ్ర గాయాలు, ఒకరు మృతి

Anantapur: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చుక్కలూరు క్రాస్‌ వద్ద కూలీల వాహనం బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Shireesha

Shireesha

Next Story