Pawan Kalyan: కర్నూలు జిల్లాకు దామోదర సంజీవయ్య పేరు పెట్టాలి

Pawan Kalyan: దామోదరం సంజీవయ్య స్మారక భవనాన్ని నిర్మిస్తామన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.

Arun Chilukuri
Published on: 22 Oct 2021 2:45 PM IST
Kurnool District Should be Named Damodaram Sanjivayya Says Pawan Kalyan
X

Pawan Kalyan: కర్నూలు జిల్లాకు దామోదర సంజీవయ్య పేరు పెట్టాలి

Pawan Kalyan: దామోదరం సంజీవయ్య స్మారక భవనాన్ని నిర్మిస్తామన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. వరదరాజుల ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లిన మహనీయుడు సంజీవయ్య సొంత ఇంటిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం అన్నారు. ఇదే సమయంలో.. కడప జిల్లాకు వైఎస్‌ఆర్ పేరు పెట్టినప్పుడు.. కర్నూలు జిల్లాకు దామోదర సంజీవయ్య పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని వైసీపీ సర్కార్ ముందుకు తీసుకెళ్లకుంటే.. అధికార మార్పిడి జరిగిన వెంటనే తామే కర్నూలు జిల్లా పేరును మారుస్తామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story