Kurnool: కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం

Kurnool: *10రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న జంట *రాజీ కోసం ఇంటికి పిలిచి కత్తితో దాడి చేసిన తండ్రి

Shireesha
Updated on: 12 Sept 2021 4:00 PM IST
Kurnool District Nandyala Love Marriage Issue | Latest News
X

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం

Kurnool: కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురును కొబ్బరి బోండం కత్తితో దాడి చేశాడు. దాడిలో యువతి మెడ, పొట్టబాగంపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నంద్యాల త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Shireesha

Shireesha

Next Story