Kurnool Bus Accident: కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్పీ విక్రాంత్ పాటిల్ కీలక ప్రకటన

Kurnool Bus Accident: ప్రమాదస్థలానికి FSL టీమ్‌ చేరుకుందని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు.

Arun Chilukuri
Published on: 24 Oct 2025 11:40 AM IST
Kurnool Bus Accident: కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్పీ విక్రాంత్ పాటిల్ కీలక ప్రకటన
X

Kurnool Bus Accident: కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్పీ విక్రాంత్ పాటిల్ కీలక ప్రకటన

Kurnool Bus Accident: ప్రమాదస్థలానికి FSL టీమ్‌ చేరుకుందని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. బెంగళూరు వెళ్తున్న బస్సు బైకును ఢీకొట్టిందని.. పొగను గమనించి స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టారని చెప్పారు. కొంత మంది ప్రయాణికులు బయటపడ్డారని.. మరికొంత మంది రాలేకపోయారని అన్నారు.

మంటలతో బస్సు లోపల ఉన్నవారికి తీవ్రగాయాలయ్యాయని.. ఎక్స్‌ట్రా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రమాదాన్ని డ్రైవర్లు అంచనా వేయలేకపోయారని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story