Kurnool: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి అరెస్ట్‌

Kurnool: కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగిన టీడీపీ, వైసీపీ ఘర్షణ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri
Published on: 24 May 2021 9:29 AM IST
Kurnool: Banaganapalle Former TDP Mla BC Janardhan Reddy Arrested
X

Kurnool: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి అరెస్ట్‌

Kurnool: కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగిన టీడీపీ, వైసీపీ ఘర్షణ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేయగా.. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో జనార్ధన్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అర్ధరాత్రి జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను డోన్‌ తరలించినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story