Andhra Pradesh: ఏపీలో ముదురుతోన్న N440K వైరస్ వివాదం

Andhra Pradesh: కాసేపట్లో చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనున్న కర్నూలు వన్‌టౌన్ పోలీసులు

Sandeep Eggoju
Published on: 9 May 2021 10:35 AM IST
Kurnool 1 Town police Going to be Give the Notices To Chandrababu
X
చంద్రబాబు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో N440K వైరస్ వివాదం ముదురుతోంది. దాంతో కాసేపట్లో చంద్రబాబుకు కర్నూలు వన్‌టౌన్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. N440K వైరస్ కర్నూలులోనే వచ్చిందని ఇటీవల బాబు కామెంట్స్ చేశారు. దాంతో ఆయనపై ఐపీసీ 18, 505(1)(బి) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 2005 ప్రకృతి వైపరిత్యాల చట్టంలోని సెక్షన్ 54 కింద కేసు నమోదు చేశారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా బాబు వ్యాఖ్యలు ఉన్నాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story