జత్వానీని వేధించిన కేసులో కుక్కల విద్యాసాగర్‌ అరెస్ట్‌

డెహ్రాడూన్‌లో అరెస్ట్‌ చేసిన ఏపీ పోలీసులు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 Sept 2024 4:17 PM IST
Kukkala Vidyasagar arrested in case of harassing Jatwani
X

జత్వానీని వేధించిన కేసులో కుక్కల విద్యాసాగర్‌ అరెస్ట్‌

ముంబై సినీ నటి జత్వానిని వేధించిన కేసులో కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యాసాగర్ కోసం ఆరు ఏపీ పోలీసు బృందాలు గాలింపుచేపట్టాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతని ఆచూకి గుర్తించి అరెస్ట్ చేశారు. జత్వానీని వేదించిన కేసులో సస్పెండ్ అయిన ఐపీఏస్ అధికారి కాంతి రాణా హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కాంతి రాణా పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story