KRMB: సాగర్ నుంచి ఏపీకి మూడు టీఎంసీల నీటి విడుదలకు కేఆర్‌ఎంబీ అనుమతి

KRMB: కేఆర్ఎంబీ అధికారుల సమక్షంలో నీరు విడుదల

Jyothi
Published on: 1 March 2024 7:58 AM IST
KRMB has given Permission to Release three TMC of water from Sagar to AP
X

KRMB: సాగర్ నుంచి ఏపీకి మూడు టీఎంసీల నీటి విడుదలకు కేఆర్‌ఎంబీ అనుమతి

KRMB: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ కు మూడు టీఎంసీల నీరు విడుదల చేసేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతించింది. సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ద్వారా శుక్రవారం ఉదయం 11 గంటలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించింది,. కేఆర్ఎంబీ అధికారుల సమక్షంలో నీటి విడుదల జరుగుతుందని కేఆర్ఎంబీ వెల్లడించింది.

Jyothi

Jyothi

Next Story