Amaravati: R5 జోన్లో జంగిల్‌ క్లియరెన్స్‌.. అడ్డుకున్న కృష్ణాయపాలెం రైతులు

Amaravati: R5 జోన్ అంశం హైకోర్టులో ఉండగా పనులు చేయడంపై ఆగ్రహం

Jyothi
Updated on: 21 April 2023 1:31 PM IST
Krishnayapalem Farmers Stopped Jungle Clearance in R5 zone
X

Amaravati: R5 జోన్లో జంగిల్‌ క్లియరెన్స్‌.. అడ్డుకున్న కృష్ణాయపాలెం రైతులు

Amaravati: అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేదలకు రాజధానిలో సెంటు భూమి ఇచ్చేందుకు.. R5 జోన్లో జంగిల్ క్లియరెన్స్‌ చేసేందుకు సీఆర్‌డీఏ అధికారులు పనులు చేపట్టారు. దీంతో కృష్ణయ్యపాలెంకు చేరుకున్న రైతులు.. క్లియరెన్స్ పనులను అడ్డుకున్నారు. R5 జోన్ అంశం హైకోర్టులో ఉండగా పనులు చేయJungle డంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story