Pawan Kalyan: పవన్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

Pawan Kalyan: ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని పవన్‌కు పోలీసులు నోటీసులు

Shekhar G
Published on: 4 Oct 2023 4:28 PM IST
Krishna District Police Notices To Pawan Kalyan
X

Pawan Kalyan: పవన్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

Pawan Kalyan: కృష్ణా జిల్లా పెడనలో హైటెన్షన్ నెలకొంది. కాసేపట్లో పెడనలో జనసేన వారాహి యాత్ర జరగనుంది. ఐతే అక్కడ పోలీసులు భారీగా మోహరించడంతో ఏం జరుగుతుందోననే ఉద్రిక్తత నెలకొంది. జనసేన సభకు వైసీపీ ఆటంకం కలిగిస్తుందని జనసేనాని పవన్ ఆరోపణలు చేశారు. రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో జనసేన అధ‌్యక్షుడి ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌కు నోటీసులు ఇచ్చారు పోలీసులు.

Shekhar G

Shekhar G

Next Story