కృష్ణా జిల్లా నూజివీడు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల నిర్వాకం

Krishna District Nuzvid Sub Registrar Office Collecting Money and doing Special Registration
x

కృష్ణా జిల్లా నూజివీడు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల నిర్వాకం

Highlights

డబ్బులు ఇస్తే ఎంట్రీ.. లేకపోతే నో ఎంట్రీ ఆఫీస్ సమయంలో పట్టించుకోని సిబ్బంది

Nuzvid Sub Registrar Office: డబ్బులు ఇస్తేనే ఎంట్రీ.. లేకపోతే.. నో ఎంట్రీ... ఇది కృష్ణా జిల్లా నూజివీడు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్వాకం. రిజిస్ట్రేషన్ టైమ్ అయిపోయినా కార్యాలయం తలుపులు మూసివేసి మరీ.. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు నూజివీడు సబ్ రిజిస్ట్రార్. డబ్బులు ఇవ్వని వాటికి పగలు నార్మల్ రిజిస్ట్రేషన్.., డబ్బులు ఇచ్చి బుక్ చేసుకుంటే రాత్రి 7 గంటల నుండి వీఐపీ రిజిస్ట్రేషన్. ఆఫీస్ సమయంలో వస్తే సర్వర్లు పనిచేయడం లేదని.. సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చి డబ్బులు ఇస్తే రిజిస్ట్రేషన్‌లు చేస్తామంటున్నారు సబ్ రిజిస్టార్.

Show Full Article
Print Article
Next Story
More Stories