ముగిసిన కృష్ణా, గోదావరి బోర్డు సమన్వయ కమిటీ సమావేశం

* హాజరైన ఏపీ ఈఎన్‌సీ, ట్రాన్స్‌ కో, జెన్కో అధికారులు * కమిటీ సమావేశానికి హాజరుకాని తెలంగాణ అధికారులు

Sandeep Reddy
Updated on: 3 Aug 2021 2:00 PM IST
Krishna And Godavari Board Coordinating Committee Meeting Completed But Telangana Officers Absent to This Meeting
X

ముగిసిన కృష్ణా, గోదావరి బోర్డు సమావేశం 

Krishna And Godavari Board Meeting: కృష్ణా, గోదావరి బోర్డు సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి ఏపీ ఈఎన్‌సీ, ట్రాన్స్‌ కో, జెన్కో అధికారులు హాజరుకాగా గంటపాటు కృష్ణా, గోదావరి బోర్డు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అయితే భేటీకి తెలంగాణ అధికారులు మాత్రం డుమ్మా కొట్టారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story