Nallapareddy: హైదరాబాద్‌లో ఉంటున్న సినిమా వాళ్లకు ఏపీ గుర్తుందా?

Nallapareddy: కోవూరు ఎమ్మెల్యే ,మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 10 Jan 2022 3:42 PM IST
Kovur MLA Nallapareddy Prasanna Kumar Reddy Sensational Comments on Tollywood Heros
X

Nallapareddy: హైదరాబాద్‌లో ఉంటున్న సినిమా వాళ్లకు ఏపీ గుర్తుందా?

Nallapareddy: కోవూరు ఎమ్మెల్యే ,మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరోలను లక్ష్యంగా చేసుకుని నల్లపురెడ్డి విమర్శలు చేశారు. కోట్లు గడించే విలాసవంతమైన జీవితాలను గడుపుతున్న సినిమా హీరోలు టిక్కెట్లను తగ్గించినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రధాన హీరోల సినిమాలు విడుదలైనప్పుడు సామాన్యుడు కొనలేని విధంగా టికెట్ రేట్లు పెంచుతున్నారని అన్నారు. సినిమా వాళ్లంతా హైదరాబాదులోనే ఉంటున్నారని వాళ్లకు ఏపీ ఎక్కడ గుర్తుందని నల్లపురెడ్డి అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story