Koti Talambralu: రాములోరి కళ్యాణోత్సవానికి కోటి తలంబ్రాలు సిద్ధం
Koti Talambralu: శ్రీరామనవమి సందర్బంగా భద్రాచలంలో జరుగనున్న రాములవారి కల్యాణ మహోత్సవానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని శ్రీకృష్ణచైతన్య సంఘం ఆధ్వర్యంలో కోటి తలంబ్రాలను సిద్దం చేసారు.
Koti Talambralu: రాములోరి కళ్యాణోత్సవానికి కోటి తలంబ్రాలు సిద్ధం
Koti Talambralu: శ్రీరామనవమి సందర్బంగా భద్రాచలంలో జరుగనున్న రాములవారి కల్యాణ మహోత్సవానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని శ్రీకృష్ణచైతన్య సంఘం ఆధ్వర్యంలో కోటి తలంబ్రాలను సిద్దం చేసారు. ఈ తలంబ్రాలను 21 వ తేదీన భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి పంపుతున్నట్లు నిర్వహకులు తెలిపారు. నేడు గోదావరి తీరంలో రామభక్తులచే సీతారాముల విగ్రహాలకు సహస్త్ర కలశాభిషేకం, శ్రీరామ నామ పారాయణ కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు రామ నామస్మరణతో గోదావరి తీరం పులకించింది.
Next Story




