Kotamreddy SridharReddy: రక్షణ కల్పించండి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి లేఖ..

Kotamreddy: మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి విమర్శలు

Dhatripriya
Published on: 8 Feb 2023 12:27 PM IST
Kotamreddy Wrote Letter To Amit Shah Over Phone Tapping
X

Kotamreddy SridharReddy: రక్షణ కల్పించండి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి లేఖ..

Kotamreddy: మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ లేఖలో ప్రస్తావించారు. అలాగే తన మీద కోపంతో రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రజల గొంతుకుగా మారుతానని చెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story