కొండపల్లిలో ఛైర్మన్ సీటు హీట్.. కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో స్థానిక పెద్దలు
*ఇవాళ కొండపల్లికి జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు *మరోసారి ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడే ఛాన్స్ *హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
కొండపల్లి(ఫైల్ ఫోటో)
Kondapalli Municipality: కొండపల్లిలో ఛైర్మన్ సీటుపై హీట్ పెరుగుతోంది. నిన్న జరగాల్సిన ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడింది. దీంతో స్థానిక పెద్దలు కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో పడ్డారు. జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు కొండపల్లికి చేరుకుంటున్నారు. ఏపి హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కొండపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు.
Next Story




