Breaking News: డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి రాజీనామా

Kona Raghupathi: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి రాజీనామా చేశారు.

Arun Chilukuri
Published on: 15 Sept 2022 4:04 PM IST
Kona Raghupathi Resigned as Andhra Pradesh Deputy Speaker
X

Breaking News: డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి రాజీనామా

Kona Raghupathi: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి రాజీనామా చేశారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆయన రాజీనామాను ఆమోదించారు. సోమవారం కొత్త డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story