AP Assembly Session 2022: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి

AP Assembly Session 2022: ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ప్రకటించిన స్పీకర్‌

Jyothi
Updated on: 19 Sept 2022 12:53 PM IST
Kolagatla Veera Bhadra Swamy as Deputy Speaker of AP Assembly
X

AP Assembly Session 2022: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి

AP Assembly Session 2022: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికయ్యారు. కోలగట్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. కోలగట్లను స్వయంగా ఛైర్‌ దగ్గరకు తీసుకెళ్లారు సీఎం జగన్‌.


Jyothi

Jyothi

Next Story