కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యుల ఆమరణ దీక్ష భగ్నం

Kodi Kathi Case: శ్రీనును విడుదల చేయాలంటూ ఆమరణ దీక్ష

Jyothi
Published on: 21 Jan 2024 8:05 AM IST
Kodi Kathi Srinu Family Hunger Strike
X

కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యుల ఆమరణ దీక్ష భగ్నం 

Kodi Kathi Case: కోడి కత్తి శ్రీను కుటుంబ సభ్యులు చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శ్రీనును వెంటనే విడుదల చేయాలంటూ కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. కోడికత్తి శ్రీను జైలు నుండి బయటకు రావాలని మూడు రోజుల నుంచి ఆమరణ దీక్షకు దిగారు. శ్రీను తల్లి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. దీక్ష భగ్నం చేసిన సమయంలో జీపు ముందు పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునే యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.

Jyothi

Jyothi

Next Story