ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని పాలాభిషేకం

Kodali Nani: కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం హర్షణీయమన్నారు మంత్రి కొడాలి నాని.

Arun Chilukuri
Updated on: 29 Jan 2022 3:06 PM IST
Kodali Nanis Anointing to the NTR Statue
X

ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని పాలాభిషేకం

Kodali Nani: కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం హర్షణీయమన్నారు మంత్రి కొడాలి నాని. టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పని చేయాలని సూచించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు జగన్ నెలబెట్టుకున్నారని చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎన్టీఆర్‌ అభిమానుల తరపున సీఎం జగన్‌కు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story