Kodali Nani: ఆత్మాభిమానం గురించి పవన్ మాట్లాడటం సిగ్గుచేటు

Kodali Nani: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి కొడాలి నాని.

Arun Chilukuri
Published on: 22 Aug 2022 4:50 PM IST
Kodali Nani Slams Pawan Kalyan
X

Kodali Nani: ఆత్మాభిమానం గురించి పవన్ మాట్లాడటం సిగ్గుచేటు

Kodali Nani: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి కొడాలి నాని. పవన్‌ కులాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయ అజ్ఞాని అని, అలాంటి వ్యక్తి ఆత్మాభిమానం గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఫైర్‌ అయ్యారు. చిరంజీవిని సోదరుడిగా భావించి ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్‌ ఆయనతో చర్చించారన్నారు. పవన్ కళ్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరి చిరంజీవికి ఆత్మాభిమానం లేదని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story