Kodali Nani: జగన్‌పై బురద జల్లాలని 420 బ్యాచ్ ప్రయత్నిస్తోంది

Kodali Nani Slams Chandrababu Over Jangareddy Gudem Incident
x

Kodali Nani: జగన్‌పై బురద జల్లాలని 420 బ్యాచ్ ప్రయత్నిస్తోంది

Highlights

Kodali Nani: జంగారెడ్డిగూడెం ఘటనపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు మంత్రి కొడాలి నాని.

Kodali Nani: జంగారెడ్డిగూడెం ఘటనపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు మంత్రి కొడాలి నాని. బాధిత గ్రామ ప్రజలను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. జగన్ పై బురద జల్లాలని 420 బ్యాచ్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సాధారణ మరణాలను మద్యం మరణాలుగా చిత్రీకరిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని అల్లరి చేయాలని చూస్తే చంద్రబాబు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారన్నారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు కొడాలి నాని.

Show Full Article
Print Article
Next Story
More Stories