Kodali Nani: చంద్రబాబు ఇక జన్మలో మళ్లీ సీఎం కాలేడు

Kodali Nani: ధాన్యం ఎగుమతి చేయడంలో కాకినాడ పోర్టుది అగ్రస్థానం అన్నారు మంత్రి కొడాలి నాని.

Arun Chilukuri
Published on: 17 Feb 2022 7:16 PM IST
Kodali Nani Slams Chandrababu Naidu
X

Kodali Nani: చంద్రబాబు ఇక జన్మలో మళ్లీ సీఎం కాలేడు

Kodali Nani: ధాన్యం ఎగుమతి చేయడంలో కాకినాడ పోర్టుది అగ్రస్థానం అన్నారు మంత్రి కొడాలి నాని. కాకినాడ పోర్టు నుంచి అనేక రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి అవుతోందన్నారు. నేరుగా రైతు పొలం నుంచే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొందరు సీఎం జగన్‌పై విషం కక్కుతున్నారని అన్నారు. చంద్రబాబు జన్మలో సీఎం కాలేడని అన్నారు. సన్నబియ్యం ఎగుమతిలో ఎటువంటి అవినీతి జరగలేదన్నారు కొడాలి నాని.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story